కాళేశ్వరం..7వ మోటార్ ట్రయల్ రన్ సక్సెస్

450
kaleshwaram project
- Advertisement -

పెద్దపల్లి జిల్లా కాళేశ్వరం నంది 6వ ప్యాకేజీ లో 7వ మోటార్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. లింక్ 2 లో చివరి 7వ మోటర్ ను రన్ చేసిన అధికారులు. లింక్ 2 లోని మోటర్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది.

నంది 6వ ప్యాకేజీ లో 125 మెగావాట్ల సామర్ధ్యం తో 7 మోటర్లను ఏర్పాటుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరిన కాళేశ్వరం జలాలను లింక్ 2 ద్వారా తరలించనున్నారు..

ఇటీవలే గాయత్రి 8వ ప్యాకేజీ లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటర్ల ను రన్ చేశారు అధికారులు. 6,8 ప్యాకేజీ ల్లో మొత్తం 14 మోటర్ల ఏర్పాటుచేశారు.

- Advertisement -