కాజల్ అగర్వాల్ ‘సీత’ ఫస్ట్ లుక్..!

266
Kajal Aggarwal
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సీత’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది.. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ఇద్దరు ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండగా, దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వైవిధ్యమైన కథతో సినిమా ని తెరకెక్కిస్తున్నాడు.

Kajal Aggarwal

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలాంటి జోనర్‌లో తొలిసారి చేస్తుండడం విశేషం.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సోనూ సూద్, మన్నారా చోప్రాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, మన్నారా చోప్రా.. సాంకేతిక నిపుణులు :దర్శకత్వం: తేజ,నిర్మాత: రామబ్రమ్మం సుంకర,బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి,సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్,సమర్పణ : ATv,సంగీతం: అనూప్ రూబెన్స్,సినిమాటోగ్రఫీ: శీర్ష రాయ్,ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు,ఫైట్స్: కనల్ కన్నన్,పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ CM,PRO: వంశీ-శేఖర్.

- Advertisement -