నిరుద్యోగులకు గుడ్ న్యూస్…కార్మిక శాఖలో ఉద్యోగాలు

496
telanganalogo copy
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. కార్మిక శాఖలో 28పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏడు అసిస్టెంట్ కమిషనర్, ఒక అసిస్టెంట్ డ్రాప్ట్స్ మెన్, మూడు స్టెనోగ్రాఫర్, ఒక జూనియర్ స్టెనో గ్రాఫర్, 16జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈనియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఆర్ధికశాఖ.

Jobs Vacancy In Telangana Labour Department..

- Advertisement -