ఎస్‌బీఐ వినియోగ‌దారులకు ఐఫోన్ ఆఫ‌ర్‌..!

425
iphone
- Advertisement -

ఆపిల్ ఐఫోన్ 7 మొబైల్‌ను 25 వేలకే సోంతం చేసుకునే అవకాశం ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తుంది. దీవాళి పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా ఈ సేల్‌లో వినియోగ‌దారులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 7ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. సేల్‌లో భాగంగా ఐఫోన్ 7కు చెందిన 32 జీబీ వేరియెంట్ రూ.26,999 ధ‌ర‌కు ల‌భిస్తుంది.

ఇక ఈ మొబైల్‌ను ఎస్‌బీఐ డెబిట్‌,క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే.. ఈ ఆఫ‌ర్‌తో ఎస్‌బీఐ వినియోగ‌దారులు రూ.1750 వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌ను రూ.25,250కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ప్రీపెయిడ్ ప‌ద్ధ‌తిలో ఈ ఫోన్‌ను కొంటే అద‌నంగా మ‌రో రూ.1వేయి వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.. మరి ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి..!

- Advertisement -