దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు..

284
errabelli dayakarrao

హైదరాబాద్ హోటల్ ఐటీసీ గ్రాండ్ కాకతీయలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మంత్రి అనిల్ కుమార్,కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు తెలంగాణ,ఏపీ,కర్ణాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సదస్సు అజెండా

ఇంరిగేషన్, శానిటేషన్, డ్రింకింగ్ పై వర్క్ షాప్

వచ్చే ఐదు సంవత్సరాలో జలవనరుల వినియోగం యాక్షన్ ప్లాన్ చర్చ..

గ్రామపంచాయతీ లో తాగునీటి వినియోగం..

నదుల అనుసంధానం ప్రధాన అజెండాగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం.

తమిళనాడులో తాగునీటి సమస్యపై కూడా సదస్సులో చర్చ.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై కూడా సదస్సులో చర్చించనున్నారు.