టీఎస్ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

218
ts high court

తెలంగాణ హైకోర్టు లో 73 వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.జాతీయ జెండాను ఎగురవేశారు హైకోర్టు చీఫ్ జస్టీస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు,బార్ అసోసియేషన్ ,బార్ కౌన్సిల్ ప్రతినిధులు,తెలంగాణ అడ్వొకేట్ జనరల్,న్యాయవాదులు ,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరులైన సైనికులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.