మెట్రో….పెప్పర్‌ స్ప్రేలకు అనుమతి

281
hyderabad metro

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో రైలులో మహిళల స్వీయ రక్షణకు మెట్రో అధికారుల చర్యలు మొదలు పెట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్లో మహిళలు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు.

దీనిపై మెట్రో రైలు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ మెట్రో రైలులో కూడా పెప్పర్ స్ప్రే కు అనుమతి ఇస్తున్నామని మెట్రో ఎండీ తెలిపారు. ఇప్పటికే మెట్రో రైలు లో ఉన్న 3 బోగిల్లో ఒక బోగీలో సగం మహిళలకే కేటాయిస్తున్న మెట్రో అదికారులు.

The brutal murder and gang-rape of Hyderabad’s veterinary doctor has highlighted the issue of women’s security in the country.