హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన వైసిపి

409
huzurNagr
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి వైయస్సార్ సీపీ మద్దతు పలికింది. తెలంగాణా ysrcp అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ని కలిసి మద్దతు కోరారు ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Palla

టీఆర్ఎస్ కోరిక మేరకు సానుకూలంగా స్పందిచి మద్దతు పలికారు. అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ,ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ycp కార్యకర్తలు ఎవ్వరు మద్దతు ఇవ్వవద్దు అని ప్రకటించారు గట్టు శ్రీకాంత్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మద్దుతు ఇవ్వాలని కోరారు.

ycp

- Advertisement -