రామ్ “రెడ్” మూవీ టీజర్ వచ్చేసింది

199
Ram Red Movie Teaser

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. తొలి సారిగా రామ్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారు. ఈ సినిమా లో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే తాజాగా ఈమూవీ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఈమూవీలో రామ్ సరసన నివేధా పేతురాజ్, అమృత అయ్యర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయం అనంతరం రెడ్ మూవీలో నటిస్తున్నాడు రామ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈమూవీని ఎప్రిల్ 11న విడుదల చేయనున్నారు.