హీరోయిన్ పాయల్‌తో హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ లాంచ్‌..

677
- Advertisement -

నరేన్ గ్లోబల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత నరేంద్ర నాథ్ రెడ్డి ఒక్క గేమింగ్ యాప్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లొనే పీపుల్స్ ప్లాజాలో ఈ యాప్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ తారలు ఆర్ ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుట్, హీరో విశ్వక్ సేన్ మరియు ఇండియన్ క్రికెటర్ సిరాజ్ ఈ వేడుకలో పాల్గుని గేమింగ్ యాప్ లొనే సరికొత్త యాప్ హ్యాపీ గేమ్స్ బజ్ ను లాంచ్ చేశారు.

Happy Games Buzz

హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ సరికొత్త గేమింగ్ అప్. ఈ గేమింగ్ యాప్ లో వచ్చిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. క్రికెట్ కాబడి లాంటి రియల్ గేమ్స్ ని ఈ యాప్ లో ఫేక్ బెట్టింగ్ తో గేమ్ ఆడి, గెలిచిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఫాంటసీ క్రికెట్, వెజ్ జీ కట్టర్, హెచ్ జి బి జంప్ మరియు బాస్కెట్ బాల్ గేమ్స్ ఉన్నాయి.

- Advertisement -