జీశాట్‌ – 30 ప్రయోగం విజయవంతం

416
gsat 30
- Advertisement -

ఫ్రెంచ్ గయానా వేదికగా జరిగిన జీశాట్‌ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్‌ భూభాగంలోని కౌరౌలోని అరియాన్‌ లాంఛ్‌ కాంప్లెంక్స్‌ నుంచి భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌ – 30 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది.

తెల్లవారుజామున 2:35 గంటలకు ఉపగ్రహం ప్రయోగించగా… 38 నిమిషాల్లో అరియాన్‌ – 5 యుటెల్సాట్‌, జీశాట్‌ – 30 జీయోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

నాణ్యమైన టెలివిజన్‌ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్‌, బ్రాడ్‌క్రాస్టింగ్‌ సేవలు లక్ష్యంగా ఉపగ్రహం రూపొందించారు.

- Advertisement -