సినీనటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..

864
gollapudi marithidao
- Advertisement -

ప్రముఖ సినీనటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. దాదాపు 250పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ..విలన్‌గా,తండ్రిగా నటించి మెప్పించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన గొల్లపూడి తన నటనతో అశేష ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

 

Gollapudi Maruti Rao is the Chairman of Srikalahasti Pipes, an Indian film actor, theatre actor, screenwriter, dramatist, playwright, and dialogue writer known for his works in Telugu cinema, Telugu theatre and Telugu Literature. He has acted in over 230 Telugu films.

- Advertisement -