ఈనెల 7న గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు సభ

209
governer narasimhan.jpeg

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళై సై సౌందర్‌ రాజన్‌ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ను ఈనెల 7వ తేదిన రాజీనామా చేయనున్నారు. అదే రోజు ఆయన తెలంగాణ ప్రభుత్వం వీడ్కోలు సభను నిర్వహించనుంది.

ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాజభవన్ లో జరుగనున్న ఈకార్రక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.