చంద్రమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

376
kcr

మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ వి.చంద్రమౌళి కన్నుమూశారు. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. చంద్రమౌళి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం…ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో చంద్రమౌళి సేవలను గుర్తుచేసుకున్నారు. . విశ్రాంత ఐఏఎస్ అధికారి మృతిపట్ల రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం సంతాపం ప్రకటించింది. చంద్రమౌళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.