మొక్కలు నాటిన దర్శకుడు శేఖర్ కమ్ముల..

264
Director Shekar Kammula
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పద్మారావు నగర్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో ప్రముఖ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ గౌడ్,రాఘవ, స్థానిక నాయకులు, పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Padmarao nagar GHMC Park

- Advertisement -