కరోనా…అప్ డేట్స్

211
covid 19
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.64 లక్షల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,116 కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు.దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 13,295 కేసులుగ యాక్టివ్‌గా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది మృతి చెందారు.తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.‌ తెలంగాణలో ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఏపీలో ప్రస్తుతం 565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.‌

- Advertisement -