బ్రహ్మీ ఈజ్ బ్యాక్..

270
Brahmi Is Back
- Advertisement -

కామెడీ కింగ్ బ్రహ్మానందం గ్రాండ్ లెవల్లో రీ ఎంట్రీ ఇస్తునారు. ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి బ్రహ్మీ ఈజ్ బ్యాక్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు.

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోయే ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ అవుతుంది.

- Advertisement -