రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షాలుః సీఎం కేసీఆర్

318
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాష్ట్ర ప్రజలు సుఖః సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలి. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -