ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

176
kcr
- Advertisement -

ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. సేవాదృక్పధం, భక్తి ప్రవృతులు, సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

ఈ పవిత్ర మాసం ప్రజలకు ఎల్లవేళలా సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో ముస్లిం సోదరులంతా తమ ఇండ్లలోనే ప్రార్థనలు నిర్వహించాలని సీఎం కోరారు.

- Advertisement -