మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ..

71
KCR

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు ముంబై చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ నేల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావల్సింగా మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ సీఎం ఫడ్నవీస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు అనంరం ఆయనకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం కేసీఆర్‌ తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌,మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

CM KCR

CM KCR