పల్లా కుమారుడి ఎంగేజ్మెంట్ కు హాజరైన సీఎం దంపతులు

279
cm

శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుమారుడు ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎం తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.