ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్న కూతరు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

120
cm kcr

మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇంట వివాహానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్.  హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన  ఈ వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు  .   సీఎం కేసీఆర్ వెంట అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పలువురు ఉన్నారు. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసందే.