Thursday, April 25, 2024
Home టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Bajireddy:రేవంత్‌ ముఖ్యమంత్రివా?రౌడివా?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? రౌడినా అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన ఆయన...పేగులు...

ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌

లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత...

బీజేపీలో జేడీఎస్‌ విలీనం!

కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జేడీఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు రాగా దీనిపై స్పందించారు మాజీ సీఎం, జేడీఎస్ నేత...

Harishrao:కాంగ్రెస్‌లో అబద్దాల పోటీ..

పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు... నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపారు.అబద్ధాల్లో సీఎం రేవంత్...

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పని ఖతం..

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఉనికి లేదని...ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. ఓట‌మిని కాంగ్రెస్...

శ్రీరాముడి వారసుడు..రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ శ్రీరాముడి వారసుడని కొనియాడారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్... మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..సీఎంలను డిసైడ్ చేసే రాహుల్‌కు...సీల్డ్...

KTR:సంస్కరణలకు పెట్టింది పేరు RSP

బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు కేటీఆర్. సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది ఆర్‌ఎస్పీ...

బీజేపీ ఖాతాలోకి సూరత్..ఏకగ్రీవం!

టార్గెట్ 400 పేరుతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతోంది బీజేపీ. ఇక ఇప్పటికే తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా అప్పుడే ఖాతా తెరచింది బీజేపీ. సూరత్ లోక్ సభ స్థానం నుండి...

Congress:నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్

సీఎం రేవంత్‌ రెడ్డిని నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం రేవంత్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే 7 రాష్ట్రాలు ఏపీ,కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,బీహార్,గుజరాత్ రాష్ట్రాల నుండి...

బీఆర్ఎస్‌లోకి 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది బీఆర్ఎస్‌లోకి వస్తామని చెప్పారని కానీ వారిని నో చెప్పినట్లు వెల్లడించారు. రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.....

తాజా వార్తలు