Friday, April 26, 2024

రివ్యూస్

Reviews

Online News Portal

హర్రర్ కామెడీలకు భిన్నంగా కాష్మోరా..!

తెలుగు మరియు తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దూసుకు పోతున్న హీరో కార్తీ. అన్న సూర్యకు ధీటుగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈయన తమిళంలో నటించిన ప్రతి...
srinivasa kalyanam

రివ్యూ: శ్రీనివాస కల్యాణం

నితిన్-రాశీఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు. దిల్ రాజు-సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో వచ్చిన...
sree vishnu

రివ్యూ : రాజ రాజ చోర‌

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాజ రాజ చోర‌’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్‌. హిసిత్‌ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్...

రివ్యూ : అర‌కు రోడ్ లో

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరీ...
majili

రివ్యూః మజిలీ

అక్కినేని నాగచైతన్య ఇటివలే ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆయన నటించిన చివరి రెండు సినిమాలు శైలజరెడ్డి అల్లుడు, సవ్యసాచి పై ఎన్నో ఆశలు...
Ye Mantram Vesave review

రివ్యూ: ఏ మంత్రం వేసావె

పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కొత్త దర్శకుడు శ్రీదర్‌ మర్రిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఏం మంత్రం వేసావే అంటూ ప్రేక్షకుల ముందుకు...

రివ్యూ : నేనే రాజు నేనే మంత్రి

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న హీరో రానా. భళ్లాల దేవుడిగా భయపెట్టినా....వీర సైనికుడిగా శత్రుసేనల్ని తుదముట్టించిన అది రానాకే చెల్లింది.  తాజాగా సోలో హీరోగా...

ఫ్యామిలీ స్టార్..ట్విట్టర్ రివ్యూ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "ఫ్యామిలీ స్టార్". వరల్డ్ వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాగా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ...

సార్ మూవీ ఎలా ఉందంటే.. హిట్టా ? ఫట్టా?

తమిళ్ ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. తమిళ్ లో ఈ హీరోకు ఉండే క్రేజ్ అంత ఇంతా కాదు. దనుష్ కేవలం తమిళ్ వరకే పరిమితం...

రివ్యూ‌: మెంటల్‌ మదిలో..

రీసెంట్ గా  వచ్చిన చిన్న సినిమా పెళ్లి చూపులు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ తరహాలోనే వచ్చిన మరో మూవీ మెంటల్ మదిలో. పెళ్లి చూపులు నిర్మాతే ఈ సినిమాను...

తాజా వార్తలు