రివ్యూ: కర్తవ్యం
లేడి అమితాబ్ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అదే టైటిల్‌తో లేడి హీరోయిన్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార ప్రేక్షకుల ముందుకువచ్చింది.తమిళంలో ఘన విజయం సాధించిన ఈ...
రివ్యూ: ఏ మంత్రం వేసావె
పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కొత్త దర్శకుడు శ్రీదర్ మర్రిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఏం మంత్రం వేసావే అంటూ ప్రేక్షకుల ముందుకు...
రివ్యూ: అ!
హీరోగా వరుస విజయాలను అందుకుంటూ.. యంగ్ హీరోలలో టాప్ హీరోగా దూసుకుపోతున్న నాని.. ఇప్పుడు నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘అ!’. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది....
రివ్యూ:మనసుకి నచ్చింది
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'మనసుకు నచ్చింది'. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం...
రివ్యూ:తొలిప్రేమ
కెరియర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ జానర్స్‌లో వైవిధ్య పాత్రలు చేసినా.. ఫిదా చిత్రంతో లవర్ బాయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్లీ ప్రేమకథా చిత్రంతో...
రివ్యూ: ఇంటిలిజెంట్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఆరంగేట్రం చేసిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలను సొంతం చేసుకున్న తేజ్...తర్వాత కాస్త డిలా పడ్డాడు. కొంతకాలంగా సక్సెస్ రుచి చూడని తేజ్..ఈ...
రివ్యూ: గాయత్రి
డైలాగ్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్‌లో మంచు విష్ణు, శ్రియ జోడీగా నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’ . మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్న...
రివ్యూ:టచ్ చేసి చూడు
రాజా ది గ్రేట్ సినిమాతో మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇక 'టచ్ చేసి చూడు' అంటూ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు జెట్ స్పీడుతో థియేటర్స్‌కి దూసుకొచ్చాడు రవితేజ....
రివ్యూ: ‘ఛలో’
యువ కథానాయకుడు నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి విజయాలతో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో తరువాత ఆ ఫాం కొనసాగించలేకపోయాడు.
లవర్ భాయ్ ఇమేజ్‌కు చేరువవుతున్న...
రివ్యూ: భాగమతి
అరుంధతి , రుద్రమదేవి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాప్ హీరోలతో పోటీగా మార్కెట్ సంపాదించిన అనుష్క.. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించింది. తాజాగా భాగమతితో ప్రేక్షకుల ముందుకువచ్చింది. పిల్ల...