Thursday, May 2, 2024

రాజకీయాలు

Politics

Ministers visit Delhi

దేశరాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ప‌ర్యట‌న..

దేశరాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీనివాస్ గౌడ్, స‌త్య‌వ‌తి రాథోడ్ ప‌ర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, అర్కియాల‌జి...

పీవీ శతజయంతి ఉత్సవాల వేడుకకు ఏర్పాట్లు..

ఈ నెల 28 వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరిగే భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్,...
ktr

యువ గాయ‌ని టాలెంట్ కు కేటీఆర్ ఫిదా…

యువ గాయని టాలెంట్‌కు ఫిదా అయ్యారు మంత్రి కేటీఆర్. సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశారు. మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్...

మేడారం జాతరకు కేంద్రం నిధులు ఇవ్వాలి

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్,పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్,...
news

న్యూస్ అప్‌డేట్స్ టుడే..

1.జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ2.టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి3.ప్ర‌ధాని ఆల్‌పార్టీ మీట్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో హై అల‌ర్ట్‌..!4.ఆ దేశ విమానాలపై హాంగ్‌కాంగ్‌ నిషేధం5.హుజరాబాద్ ఉప ఎన్నిక...
minister

60.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు..

ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ చేశామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గురువారం 18 వేల మంది రైతుల ఖాతాలలో 2.40 లక్షల ఎకరాలకు...
jawahar reddy

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా జవహర్ రెడ్డి ప్రమాణం..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈఓ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా అదనపు ఈఓ...
jammu

జమ్మూ కశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ..

జమ్ము కశ్మీర్​కు చెందిన 14 మంది నేతలతో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ...
himachal prdesh

సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ Vs ఎస్పీ..బిగ్ ఫైట్

హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారికి, ఎస్పీకీ మధ్య ఫైటింగ్ జరిగింది సీఎం సెక్యూరిటీని చెంపదెబ్బ కొట్టారు ఎస్పీ. తిరిగి ఎస్పీని చెంప మీద కొట్టారు సెక్యూరిటీ అధికారి. హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అధికారుల మధ్య...
chabuthra

పాతబస్తీలో ఆపరేషన్‌ చబుత్రా..

నగరంలో రాత్రిపూట ఏ కారణం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న యువకులకు కట్టడి చేసేందుకు సౌత్ జోన్ పోలీసులు తీసుకొచ్చిన కార్యక్రమం ఆపరేషన్ చబుత్రా. బుధవారం రాత్రి పాతబస్తీ కాలాపత్తర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో...

తాజా వార్తలు