Friday, April 19, 2024

రాజకీయాలు

Politics

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘దళిత బంధు’పై అవగాహన సదస్సు..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈరోజు 'తెలంగాణ దళిత బంధు' పథకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ముందుగా డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల...
yedyurappa

కర్ణాటక సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా..

ఎట్టకేలకు అసంతృప్తుల ఒత్తిడికి తలొగ్గారు కర్ణాటక సీఎం యెడియూరప్ప. అంతా ఊహించినట్లుగానే తన సీఎం పదవికి రాజీనామా చేశారు యెడ్డీ. రాజీనామా అనంతరం మాట్లాడిన యెడ్డీ…కర్ణాట‌క రాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే...
CM KCR

పట్టిష్టంగా దళిత బంధు: సీఎం కేసీఆర్

ప్రభుత్వం తీసుకురాబోతున్న దళిత బంధు పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయిన సీఎం..పలు...
rangam

ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత భవిష్యవాణి

వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని అయినా వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా రంగం...
covid

దేశంలో 24 గంటల్లో 39,361 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 39,361 కరోనా కేసులు నమోదుకాగా 416 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరగా...
vijay diwas

వీరజవాన్ల యాదిలో…కార్గిల్ విజయ్ దివాస్‌

22 ఏళ్ల క్రితం పాక్ సైన్యం భారత్‌లో చొరబడగా వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. దాదాపు మూడు నెలల పాటు సాగిన కార్గిల్ పోరులో భారత జవాన్లు వీరోచిత పోరాటంతో పాక్...
Huzurabad

ప్రగతిభవన్‌కు దళిత బంధువులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కోసం హుజురాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన 427 మంది ప్రతినిధులతో సీఎం కేసీఆర్...

తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్

అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు.హైదరాబాద్‌కు హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేలా ప్రయత్నిస్తామని...
modi

కాకతీయుల శిల్పకళ వైభవం..రామప్ప: మోదీ

రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. తెలిపారు. రామప్ప ఆలయం కాకతీయుల అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుందన్న ప్రధాని….ఈ...
cm kcr

వరల్డ్ హెరిటేజ్‌ సైట్‌గా రామప్ప..సీఎం కేసీఆర్ హర్షం

ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ...

తాజా వార్తలు