సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..6గురు గల్లంతు

476
sagar dam
- Advertisement -

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన స్కార్పియో కారు వాహనం నెంబర్ AP31 BP 333 నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కారులోని ఆరుగురు గల్లంతయ్యారు.

గల్లంతైన వారందరూ హైదరాబాద్‌కు చెందిన వారు కాగా వీరంతో ఈసీఎల్‌ అంకూర్ హాస్పిటల్ స్టాఫ్. విమలకొండ మహేష్ R/o చాకిరాల స్నేహితుని మారేజ్ కి వచ్చి తిరిగి వెళుతుండగా సంఘటన జరిగింది.

గల్లంతైన వారి వివరాలు.

1. అబ్దుల్ అజిత్ 45
2.రాజేష్ 29
3. జిమ్ సన్ 33
4. సంతోష్ కుమార్ 23
5. నగేష్ 35
6.పవన్ కుమార్ 23

sagar dam

- Advertisement -