ఆకట్టుకునేలా ‘భీష్మ’ ట్రైలర్..

511
Nithin
- Advertisement -

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమ ధర్మరాజ్.. ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు నాకు పెట్టారు.. దాని వల్లే నేమో ఒక్కరు కూడా పడట్లేదు..‘ అంటున్న నితిన్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. రష్మిక మందన్నతో, ఇతర నటీనటులతో నితిన్ ఉన్న సన్నివేశాలు ట్రైలర్ లో కనిపిస్తాయి.

- Advertisement -