భీష్మ…ఫస్ట్ గ్లిమ్ప్స్ అదుర్స్

504
nithin beeshma
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. నితిన్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా 2020 ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. దీపావళి సందర్భంగా పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్‌ విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

నడుముకుడా విజయ్ మాల్యా లాంటిదిరా… కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేమ్ అని నితిన్ రష్మిక అందమైన నడుమును ఉదేశిస్తూ చెప్పిన డైలాగ్ తో మొదలైన వీడియో చాలా రొమాంటిక్ గా ఉంది. ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే సినిమా మూవీపై అంచలనాలు పెంచేసింది.

నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -