నవీన్ చంద్ర @ భానుమతితో రామకృష్ణ

442
Naveen chandra
- Advertisement -

అందాల రాక్షసితో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నవీన్ చంద్ర. విలక్షణ పాత్రలతో తన నటనతో ఆకట్టుకున్న నవీన్.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే పాత్ర నచ్చితే విలన్ గా చేయడానికి కూడా వెనకాడ్డం లేదు.

తాజాగా వెబ్ సిరీస్‌లో నటించాడు నవీన్ చంద్ర. స‌లోని లుథ‌ర, రాజా చెంబోలు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన వెబ్ సిరీస్‌ భానుమ‌తి రామ‌కృష్ణ‌ .

నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో య‌శ్వంత్ ములుకుట్ల ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. శ్రీకాంత్ నాగోటి ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేశారు.

https://youtu.be/d9L-6-FBOd4

- Advertisement -