ఆర్ట్ డైరెక్టర్‌ లక్ష్మీపై దాడి…పోలీసులకు ఫిర్యాదు

296
banjara hills police

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై దాడి జరిగింది. సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, స్టార్ హాస్పిటల్ లైన్‌లో తన తో అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Attack on Art Director Laxmi Sindhuja…Attack on Art Director Laxmi Sindhuja..Attack on Art Director Laxmi Sindhuja