అన్నపూర్ణ రిజర్వాయర్‌ వెట్ రన్ సక్సెస్‌..

124
annapurna reserviour

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ రిజర్వాయర్ వెట్ రన్ సక్సెస్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి ( అన్నపూర్ణ ) రిజర్వాయర్ లోకి తిప్పాపూర్ సర్జిపూల్ నుండి వెట్ రన్ ద్వారా అధికారులు నీటిని వదిలారు.

దీంతో మూడున్నర టీఎంసీల సామర్ధ్యమున్న ప్రాజెక్టులోకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ఈఎన్సీ హరిరాం లు తిప్పాపూర్ సర్జిపూల్ నుండి ఒక పంప్ ద్వారా 3 వేల క్యూసెక్కులు ప్రాజెక్టులోకి విజయవంతముగా ప్రారంబించి నీటిని విడుదల చేశారు.