రష్మి కారులో ఏం చేసిందో చూస్తే షాకౌతారు..

68
Anchor Rashmi

యాంకర్ రష్మి తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ వీక్షకుల్నీ కట్టిపడేస్తోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది.

తాజాగా ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ పాడుతూ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఓ కారులో ఓ పాటకు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆమె డ్యాన్స్ వేసింది. కారులో ప్రయాణిస్తోన్న సమయంలో ఈ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.