ఆకట్టుకుంటోన్న అల్లు శిరీష్ ‘ఎబీసీడీ’ ట్రైలర్..(వీడియో)

55
Allu-Sirishs-ABCD-Trailer-

మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ లో ఇంత వరకూ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఇటివలే ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ ఎబీసీడీ.
ఈసినిమాకు సంజీవి దర్శకత్వం వహించగా..రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ గా నటించింది. ఈమూవీని ప్రపంచవ్యాప్తంగా మే17వ తేదిన విడుదల చేయనున్నారు.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈసినిమా టీజర్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.తాజాగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్…పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈట్రైలర్ మీకోసం..