మేకప్ రూమ్ లో సోనాల్ అందాలు…

193
Sonal Chauhan
Sonal Chauhan
- Advertisement -

ఢిల్లీ బ్యూటీ కాబట్టి.. హిందీ సినిమాతో అరంగేట్రం చేసింది కాబట్టి సోనాల్ చౌహాన్ ని బాలీవుడ్ బ్యూటీ అనే అనాలి. కానీ అక్కడ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసేసింది ఈ బ్యూటీ. రెయిన్ బో అంటూ అరంగేట్రం చేయగా.. లెజెండ్ తో పండగ చేస్కును.. షేర్.. సైజ్ జీరో.. డిక్టేటర్ మూవీలతో హంగామా చేసేసింది.

లెజెండ్, పండగచేస్కో సినిమాలతో తన ఖాతాలో రెండు హిట్లు వేసుకొంది సోనాల్ చౌహాన్. అయితే ఈ రెండు సినిమాల్లోనూ సోనాల్ చేసిందేం లేదు. వేడి వేడిగా అందాలు ఆరబోయడం తప్ప. డిక్టేటర్లోనూ ఇదే తంతు. బికినీలో మరింత వేడిగా కనిపించింది. అయితే ఎందుకో ఈ అమ్మడిని ఇక్కడ ఇండస్ట్రీ లైట్ తీసుకుంది.
ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తోంది సోనాల్. ఇందులోనూ గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఆన్ స్క్రీన్ లోనే కాదు .
ఆన్ స్క్రీన్ పై ఈ సుందరి అంత అందంగా కనబడ్డానికి సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్పేసింది. చెప్పడం కాదు.. చూపించింది కూడా. వైట్ కలర్ ఔట్ ఫిట్స్ లో లోపలి అందాలను బయటపెట్టేస్తూ.. మేకప్ వేసుకుంటుంటే.. అసలు అందం అంతా అమ్మడిలో ఉందా.. మేకప్ తో మెరుగైందా అని డౌట్ రాక మానదు.

షూటింగ్ బ్రేక్ లో మేకప్ రూమ్ కి వెళ్ళిన సోనాల్.. అక్కడ హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కొన్ని ఫోటోలను సోసల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఇప్పుడీ ఫోటోలు వైరలయ్యాయి. ఆఫ్ స్క్రీన్ లోనే ఇంత హాట్ గా వుంటే ఆన్ స్క్రీన్ లో ఇంకెంత వేడి పుట్టిస్తుందో సోనాల్

- Advertisement -