పెళ్లైనా.. తగ్గేది లేదు

306
- Advertisement -

దశాబ్ధ కాలంగా శృంగార ప్రియులకు తన అప్సరసలాంటి అందాలతో అదరగొట్టేసిన భామ ఈ మధ్య పెళ్లి చేసుకుంది. రాజ్ సినిమాతో బాలీవుడ్ కు హాట్ షో అంటే ఏంటో రుచి చూపించిన బిపాసా బసు బాలీవుడ్ హాట్ క్వీన్ ఐకాన్ గా మారింది. బాలీవుడ్ జాన్ అబ్రహంతో డేటింగ్ చేసిన అమ్మడు అతను కాస్త హ్యాండ్ ఇవ్వడంతో కరణ్ వీర్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంది బిపాసా బసు. ఏప్రిల్ చివర్లో కరన్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. హనీమూన్ లో భాగాన్ని అభిమానులకు కూడా పంచుతూ.. వారిలో వేడి పెంచింది. Bipasa-Basu-800x445

తన భర్తతో హనీమూన్ టైంలో దిగిన ఫోటోలను అందరికి షేర్ చేసిన బిపాసా పెళ్లి తర్వాత తన నడవడికల్లో ఏమాత్రం తేడా రాలేదన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లైన తర్వాతే ఇంకా బరితెగించిందంటూ టాక్ వస్తుంది. ఇక కరణ్ తో పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న బిపాసా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. శృంగార ప్రియులకు తన అప్సరసలాంటి అందాలతో అదరగొట్టేసిన భామ.. పెళ్లైనా సరే తగ్గేదే లేద అని ఈ ఫోటోలే చెబుతున్నాయి.

bipasha-karan-wedding

ఈ బాలీవుడ్ బ్యూటీ పెళ్లి చేసుకోక ముందు జాన్‌ అబ్రహంతో డేటింగ్ చేస్తూ.. పెద్ద హంగామానే చేసింది. వారి ఫోటోలు అప్పట్లోనే సంచలనం అయ్యాయి. వారు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. జూన్ అబ్రహం బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుతో సుదీర్ఘ కాలం సహాజీవనం చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. బిపాసా బసు గతంలో డినో మోరియా, హర్మాన్ భవేజాలతో ప్రేమాయణం నడపటంతో పాటు డేటింగ్ చేసింది. అయితే వీరితో ఆమె బంధం పెళ్లి వరకు వెళ్లలేదు.

bipasha-basu-in-bikini-2

- Advertisement -