శ్రీరెడ్డిపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు…

216
Murali mohanSenssational comments on srireddy..
- Advertisement -

అర్ధనగ్న ప్రదర్శనతో సంచనలం సృష్టించిన శ్రీరెడ్డి తాజాగా ఇదేవ్యహారంపై ఘాటుగా స్సందించారు రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీమోహన్. ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి ‘మా’ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వనని తనదైన రీతిలో ఘటైన విమర్శలు చేశారు.

Murali mohanSenssational comments on srireddy..

కాస్టింగ్ కౌచ్ అంటూ రోజుకో మలుపుతిరుగుతున్న ఈ వివాదం పవన్ కల్యాణ్‌కు తాకిన విషయంపై తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై శ్రీరెడ్డిపై యంగ్ హీరోలైన నితిన్, వరుణ్‌, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలు తమదైన రీతిలో సమాధామిచ్చారు. తాజాగా స్సందించారు హీరో శివబాలాజీ. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోజు రోజుకు ఉదృతమవుతున్న ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి !

- Advertisement -