KTR:తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే

46
- Advertisement -

ఉచితాలు ఇవ్వాలనే ఉంది కానీ డబ్బులు లేవు..ఇది కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు. దీనిపై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. సిద్దరామయ్య మాట్లాడిన మాటల వీడియోని షేర్ చేస్తూ ఎన్నిక‌ల వాగ్ధానాల‌ను, గ్యారెంటీల‌ను నెర‌వేర్చేందుకు డ‌బ్బు లేద‌ని క‌ర్నాట‌క సీఎం అంటున్నార‌ని త‌న ఎక్స్ పోస్టులో విమ‌ర్శించారు.

తెలంగాణ భ‌విష్య‌త్తు కూడా ఇలాగే ఉండ‌బోతుందా .. క‌ప‌ట వాగ్దానాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.ఎటువంటి ప్లానింగ్ లేకుండానే విప‌రీత‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఎలా చేస్తార‌ని ఆయ‌న త‌న ఎక్స్ పోస్టులో నిల‌దీశారు.

 

- Advertisement -