తెలంగాణలో 62.69 శాతం పోలింగ్ నమోదు…

231
Telangana
- Advertisement -

తాజాగా (11-04-2019) జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్ నమోదు అయినట్టు తెలిస్తోంది. అదేవిధంగా ఏఏ పార్లమెంట్ నియోజక వర్గాలలో ఎంత శాతం ఓట్లు పోల్‌ అయ్యాయో నియోజక వర్గాల వారిగా వివరాలు ఇలా వున్నాయి.

ఆదిలాబాద్- 71.44

పెద్దపల్లి- 65.43

కరీంనగర్- 69.45

నిజామాబాద్- 68.33

జహీరాబాద్- 69.67

మెదక్- 71.72

మల్కాజిగిరి- 49.40

సికింద్రాబాద్- 46.26

హైదరాబాద్- 44.75

చేవెళ్ల- 53.22

మహబూబ్ నగర్- 65.39

నాగర్ కర్నూలు- 62.29

నల్గొండ-74.11

భువనగిరి- 74.39

వరంగల్- 63.65

మహబూబాబాద్- 68.79

ఖమ్మం- 75.28

- Advertisement -